Author name: Human Rights Forum

Latest Posts, Reports (Telugu)

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను తీసుకువచ్చిన తీరు, బలవంతంగానైనా వాటిని అమలు చేయాలని చూడడం, వారితో శత్రుదేశంతో వ్యవహరించినట్లు నిరంకుశంగా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏదో పెద్ద విషయమే ఉన్నదనే అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం పీకల్లోతు సంక్షోభంలో ఉన్న విషయం, ముఖ్యంగా పేద, సన్నకారు రైతులకు అది ప్రాణాంతకంగా మారిన విషయం అందరం స్వయంగా చూస్తున్నాం. ఢిల్లీలో నిరసనలు తెలిపే వారు కోరుతున్నది వ్యవసాయ రంగాన్ని ఇంతకంటే అధోగతి పాలు చేయవద్దని మాత్రమే.

Press Statements (Telugu)

హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీని క్రిమినల్‌ కేసులో ఇరికించే ప్రయత్నం హేయమైనది

మానవహక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీ మీద పోలీసులు క్రిమినల్‌ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఉపా, రాజద్రోహం

Scroll to Top