Adivasis

Press Statements (Telugu)

ఆదివాసులకు మేలు చేసే జి.ఒ 3 ని రద్దు చేసిన సుప్రీం కోర్టు తీర్పు అన్యాయం

ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి షెడ్యూల్డ్ తెగలకు (ఎస్.టి.)  చెందిన వారికి ప్రభుత్వం కల్పించిన 100%  రిజర్వేషన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు

Press Statements (Telugu)

స్థానిక ఎన్నికల్లో ఆదివాసీయేతరులకు సీట్ల కేటాయింపు పెసా ఉల్లంఘనే

ఈ నెల  జరగనున్న జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ఎన్నికలలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లోజెడ్‌పి‌టి‌సి స్థానాల్లో 7 స్థానాలను  జనరల్ కేటగిరిగా ప్రకటిoచి మిగిలిన 4స్థానాలనుబి.సి.మహిళలకుకేటాయించారు.

Representations (Telugu)

బురదమామిడి బూటకపు ఎన్కౌంటర్ – పోలీసులు, సి.ఆర్.పి.ఎఫ్ సిబ్బంది పై చర్య తీసుకోండి

నందకుమార్ సాయి గారికి,అధ్యక్షుడు, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్(ఎన్.ఎస్. టి. సి) న్యూఢిల్లీ అయ్యా, విషయం: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి చెందిన

Press Statements (Telugu)

అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసులను తరలించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయం

అటవీ హక్కుల చట్టం (Forest Rights Act) ప్రకారం దక్కాల్సిన హక్కులు కొంత మంది ఆదివాసీలకు దక్కబోవని, వారు ఆ హక్కులకు అనర్హులంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు

Press Statements (Telugu)

రిజర్వేషన్‌లను లంబాడాలే తన్నుకుపోతున్నారన్న ఆదివాసుల ఫిర్యాదు న్యాయబద్ధమైనదే

లంబాడాలను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గత కొంత కాలంగా ఆదివాసులు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మానవ హక్కుల వేదిక

Scroll to Top