TGV SRAAC పరిశ్రమ విస్తరణకు సంబంధించి, వి. వెంకటేశ్వర్లు కవిత రాయడం పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రభుత్వ విధానాలకు లోబడి తొలగించిన 3000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది
బత్తుల మహేందర్ పై అకారణంగా దాడి చేసిన సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ ని సస్పెండ్ చేసి, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
శ్రీకాకుళం జిల్లా, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి కుటుంబానికి న్యాయం జరగాలి, ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను అమలు చేయాలి
పులుల సంరక్షణ పేరుతో గిరిజన కుటుంబాలను ఉన్న చోటు నుండి వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది
ఉలవపాడు మండలంలో బిపిసిఎల్ రిఫైనరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి
మొరుసుమిల్లి గ్రామానికి చెందిన వి. శాంసన్ ను కష్టడీలో చిత్రమహింసలకి గురి చేసిన పోలీసులపై బిఎన్ఎస్, ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి
తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగో ఇండస్ట్రీస్ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలి