అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని తక్షణమే రద్దు చేసి, ఈ వ్యవహారం మీద విచారణ జరపాలి
చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
సి.ఆర్.జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధం, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళను కులం పేరుతో దూషించి, చిత్ర హింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి