వాకపల్లి కేసులో మహిళలు గెలవలేదనే వాళ్లు ఉండొచ్చు; పోలీసులు ఓడిపోలేదనే వాళ్ళూ ఉండొచ్చు. నిజం రెండిట్లోనూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాని ఒకటి మాత్రం నిజం. ఈ కేసులో ఓడిందీ, గెలిచిందీ కూడా రాజ్యమే.