Press Statements (Telugu)

రక్షణ పేరుతో హక్కుల భక్షణ: ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు – 2018

లోక్‌సభ ఇటీవల ఆమోదించిన ‘ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు -2018’లో అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. తమ హక్కులను పరిరక్షించే అంశాల కంటే భక్షించే అంశాలే […]