Press Statements (Telugu)

జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఏ.బి.వి.పి. గుండాలు చేసిన దాడి అమానుషం

జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఆదివారం రాత్రి  ఏ.బి.వి.పి. గుండాలు చేసిన అమానుష దాడిని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) తీవ్రంగా ఖండిస్తోంది.ముసుగులు ధరించిన రౌడీ మూకలు ఇనప […]