Press Statements (Telugu)

స్థానిక ఎన్నికల్లో ఆదివాసీయేతరులకు సీట్ల కేటాయింపు పెసా ఉల్లంఘనే

ఈ నెల  జరగనున్న జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ఎన్నికలలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లోజెడ్‌పి‌టి‌సి స్థానాల్లో 7 స్థానాలను  జనరల్ కేటగిరిగా ప్రకటిoచి మిగిలిన 4స్థానాలనుబి.సి.మహిళలకుకేటాయించారు. […]