April 25, 2020

Press Statements (Telugu)

ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలలో ఎస్.టి.లకు కల్పించిన 100%  రిజర్వేషన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర అభ్యంతరకరం 

ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి షెడ్యూల్డ్ తెగలకు (ఎస్.టి.)  చెందిన వారికి ప్రభుత్వం కల్పించిన 100%  రిజర్వేషన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు

Scroll to Top