కార్సొరేట్ నేరానికి పాల్పడిన ఎల్.జి.పాలిమర్స్ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలి
విశాఖపట్నంలోని ఎల్.జి పాలిమర్స్ కర్మాగారంలో 7 మే 2020 ఉదయాన్నే జరిగిన ప్రమాదానికి యాజమాన్యం, నియంత్రణ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమే కారణం. వారిని చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేయాలని […]