హెచ్.ఆర్.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీని క్రిమినల్ కేసులో ఇరికించే ప్రయత్నం హేయమైనది
మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీ మీద పోలీసులు క్రిమినల్ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఉపా, రాజద్రోహం […]