కోవిడ్ సందర్భంలో కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలను తక్షణమే నిలిపివేయాలి
రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతున్న కాలంలో ప్రాజెక్టుల అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలు తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) […]