ముస్లిం మహిళల మీద కాషాయ మూకలు హిజాబ్ పేరుతో చేస్తున్న దాడిని ఖండిద్దాం
కర్ణాటక విద్యాలయాలలో మత వివక్షకూ, హిందుత్వ అసహనానికీ గురవుతున్న ముస్లిం మహిళా విద్యార్ధులకు మానవ హక్కుల వేదిక (HRF) తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని తెలియచేస్తున్నది. హిజాబ్ […]