విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రభుత్వ విధానాలకు లోబడి తొలగించిన 3000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
విశాఖ ఉక్కు కర్మాగారంలో గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు […]