ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామంలో చెట్టు పట్టా లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్న ఇరిగేషన్ యంత్రాంగం, ఆధిపత్య కులాల రైతులు.
లొల్ల గ్రామంలో 1987-88 లో చెట్టు పట్టా పొందిన ఎనిమిది మంది లబ్ధిదారుల కుటుంబాలను ఈ రోజు నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం కలిసి […]