Press Statements (Telugu)

దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణ మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి

దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతిచెంది, వందమందికి పైగా, కాళ్ళు, చేతులు విరిగి, కాలిన గాయాలతోను, మూగగాయల పాలు కావడానికి రాష్ట్రప్రభుత్వం, అందులో […]