ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని, నిరసిస్తున్న స్థానికుల పైన క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని హెచ్.ఆర్.ఎఫ్ ఖండిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని నిరసిస్తూ, అదే రోజు పెద్ద హరివాణం గ్రామ ప్రజలు స్పందించి, హెచ్. ఆదినారాయణ […]
