Press Statements (Telugu)

న్యాయవాది పవన్ తన ముద్దాయి కోసం కర్నూలు పోలీసుస్టేషన్ వెళ్లినప్పుడు సి.ఐ విక్రమసింహ దాడి చేశాడని ఆరోపణలు రావడాన్ని HRF తీవ్రంగా ఖండిస్తోంది

న్యాయవాది పవన్ కుమార్ పై సిఐ తన ఛాంబర్లో దాడి చేశాడన్న ఆరోపణలు నిజమా? అబద్దమా? తెలియాలంటే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి. సుప్రీంకోర్టు ఇటీవలే దేశంలోని అన్ని […]