మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల లో పిల్లలను మోకాళ్ళపై నిలబెట్టి శిక్షించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఈరోజు మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ మిర్యాలగూడ దగ్గర శ్రీనివాస్ నగర్ లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల లో […]
