Press Statements (Telugu)

గిరగాని సురేష్‌పై పోలీసుల థర్డ్ డిగ్రీ: బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలోని గిరగాని సురేష్ పై శాలిగౌరారం ఎస్సై మరియు కానిస్టేబుల్స్ కలిసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని మానవ హక్కుల వేదిక ఉమ్మడి […]