Fact Finding Reports (Telugu)

మాకొద్దు బాబో విషవ్యర్థాల చెత్త

పరిశ్రమలకు అనుమతులివ్వడంలో మన ప్రభుత్వాలకున్న ఉత్సాహం వాటివల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడంలో  వుండదు. దేశం అభివృద్ధి బాటలో దూసుకుపోవాలంటే పర్యావరణ, అటవీ తదితర శాఖలన్నీ పరిశ్రమలకు అనుకూలంగా […]