క్వార్ట్‌జ్ తవ్వకాల కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలస, గొట్టివలస, ఉద్దవోలు గ్రామాల దగ్గరలో క్వార్ట్‌జ్ మైనింగ్ కోసం కేటాయించిన అనుమతులన్నిటినీ తక్షణమే రద్దు చెయ్యాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) […]