Press Statements (Telugu)

బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.

పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న […]