Press Statements (Telugu)

మతిస్థిమితం లేని అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

ఆస్పరి మండలం, జొహరాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని 35ఏళ్ళ తన కూతురిని ముత్తుకూరు గ్రామానికి చెందిన హనుమంతు నమ్మించి అత్యాచారానికి పాల్పడినాడని బాధితురాలి తండ్రి ఆరోపణలు […]