Press Statements (Telugu)

అలకుంట సంపత్ ది పోలీస్ హత్యనే; నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలి

ఈ నెల 13వ తారీకు రాత్రి నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మరణించిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం నివాసి అలకుంట సంపత్ కుటుంబాన్ని మానవ హక్కుల […]