తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది
ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారనే ఆరోపణ మీద గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులని రోడ్డు మీద, అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ […]