అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల హత్యకు కారకులైన పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో 2025 జూన్ 18న ముగ్గురు మావోయిస్టు సాయుధ దళ సభ్యుల హత్యకు కారకులైన పోలీసు సిబ్బందిపై క్రిమినల్ […]