యండపల్లి జెడ్పీ హైస్కూల్లో దళిత విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయులు మాట్లాడటాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
యు కొత్తపల్లి మండలం యండపల్లి జెడ్పీ హైస్కూల్లో దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష మరియు విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయులు మాట్లాడటాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది. […]

