అర్థ సత్యాలు, అవక తవకలతో కూడిన అసమగ్రమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపడం చట్ట వ్యతిరేకం !
M/s SAFOne India SPKompact Private Limited కంపెనీ విమాన ఇంధనం, హరిత డీజిల్ తయారీ కై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ […]
