Press Statements (Telugu)

స్థానిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నాయి

అధికార వర్గాల రాజకీయాలలో విలువల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమని ఈ రోజుల్లో అత్యంత సామాన్యులకు కూడా అర్థమైన విషయం. స్థానిక ఎన్నికల సందర్బంగా ప్రతిపక్షాలపై, ప్రత్యర్థులపై జరుగుతున్న […]