ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల (సవరణ) బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడాన్ని మానవ […]