శ్రీకాకుళం జిల్లా, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి కుటుంబానికి న్యాయం జరగాలి, ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను అమలు చేయాలి
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి (58) కుటుంబానికి న్యాయం జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను […]