Representations (Telugu)

Representations (Telugu)

జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరుల, కార్యకర్తల కేసులను సమీక్షించి, వారిని విడుదల చేయాలి

గత ఏడాది కాలంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న సుమారు 2,500 మంది, అందులో దళ సభ్యులు మరియు నాయకులు అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి లొంగుబాట్లను స్వీకరించి, వారిని తిరిగి సామాజిక జీవితంలోకి తీసుకురావడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా ఆయా ప్రభుత్వాలు సమీక్షస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ సభ్యులు కాకపోవచ్చు. కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణల తో జైళ్లలో ఉన్నారు.

Representations (Telugu)

మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌ మెంట్ ప్రాజెక్ట్ నిర్వాహకుల సొంత పత్రాల నుంచే వచ్చిన ఆరు పరస్పర విరుద్ధమైన నిర్వాసితుల గణాంకాలు, డేటాను ధృవీకరించే వరకు ప్రాజెక్ట్ అంచనాను వాయిదా వేయాలి

హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF), తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ఉమ్మడి లేఖ ​తేదీ: 15 జూలై 2026 గౌరవనీయులైన చైర్మన్ మరియు సభ్యులు,రాష్ట్ర

Representations (Telugu)

ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై ప్రజల తరపున మానవ హక్కుల వేదిక అభిప్రాయాలు – అభ్యంతరాలు

Date: 15-04-2026 గౌరవనీయ అధ్యక్షులు,శ్రీ భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి & ఆర్థిక, ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రి.చైర్మన్, మూసీ ప్రాజెక్ట్ పై అభిప్రాయాల

Representations (Telugu)

కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా నివేదికను సవరించాలి.

గౌరవనీయులైన పి. రంజిత్ బాషా గారికి,జిల్లా కలెక్టర్, కర్నూలు. విషయం: కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా

Representations (Telugu)

ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం చేయండి.

ఆదోని,18.02.2025.                                                                                                                                                                                                                                                                గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారికి,ఆదోని. సార్, విషయం : రాష్ట్ర ప్రభుత్వం ఆదోని బైపాస్ రోడ్డు కొరకు కల్లుభావి పరిధి లోని

Representations (Telugu)

మందమర్రి విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.

Date: 07-01-2025 గౌరవనీయులైన చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి,         తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్,            హైదరాబాద్.                       రెస్పెక్టెడ్ సర్,   విషయం: డిసెంబర్ 19వ తేదీన మందమర్రి

Representations (Telugu)

దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలి

శ్రీ యుత గౌరవ నీయులైన డైరెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదు గారికి… విషయం: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ

Representations (Telugu)

నాసిరకం విత్తనాలు, ఎరువులు, కల్తీ రసాయన మందులు అమ్ముతున్న వ్యాపారుల పై కేసులు నమోదు చేయాలి.

నల్లగొండ జిల్లా రైతాంగం సరైన వర్షాలు పడక ఎదురుచూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడక్కడ కొద్దికొద్దిగా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. బోర్ల యందు నీరు వసతి ఉన్నవారు నారుమల్లు సాగు చేసుకుంటూ కొద్దికొద్దిగా వరి మల్లు తడుపుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడుతుంది.

Scroll to Top