Elections
HRF, LibTech Urge CEC To Ensure Door To Door Cash Delivery Of Social Security Pensions In Tribal Areas
We would like to highlight a discrepancy in the circular regarding the eligibility criteria for AEPS (Aadhaar Enabled Payment System). The circular mentions that the transfer will be made to pensioners who are eligible for AEPS. This is confusing because to transfer cash, one needs to be eligible for ABPS (Aadhaar Based Payment System) and not AEPS. The AEPS is necessary for cash collection using Aadhaar and biometrics, whereas ABPS facilitates cash transfer into bank accounts. This discrepancy needs to be addressed urgently to ensure clarity and smooth implementation of the disbursement process.
HRF complaint To Chief Election Commissioner (CEC): Hate Speech By Prime Minister During Poll Rally In Rajasthan
It is the HRF’s opinion that the Prime Minister’s speech constitutes a blatant violation of the Representation of the People Act and the Model Code of Conduct. They are clearly intended to incite hate and violence. We urge you to investigate the hate speech expeditiously (the links are given below) and to also initiate appropriate action.
వాళ్ళేమిస్తామంటున్నారు? మనకేం కావాలి?
సాధ్యం కాని ప్రతేక హోదా డిమాండ్‌తో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా సమర్థించారు. మన రాష్ట్రంలోని పార్టీలన్నీ బిజెపి దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలను, అభ్యర్థులను కొన్ని మౌలికమైన అంశాలను గురించి అడుగుదాం!
మన ఓటును ప్రజలనూ, ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యంగాన్నీ గౌరవించే పార్టీకే వేద్దాం
ఇన్ని దారుణాలకు కారణమైన పార్టీలన్నీ నేడు ఓట్లు అడగటానికి మళ్లీ మన ముందుకు రాబోతున్నాయి. మీరు ఎంత అవినీతికైనా పాల్పడండి కానీ, మాకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయల చందాలు మాత్రం ఇవ్వండి, మీ రక్షణ బాధ్యత మాది అని అవినీతిపరులకు అండగా నిలిచిన ప్రస్తుత ప్రభుత్వం బరితెగింపు సుప్రీంకోర్టు ఆపితే కానీ ఆగలేదు. మళ్ళీ నిస్సిగ్గుగా వారే అవినీతిపరుల భరతం పడతామని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లుగా మన బాధ్యత ఏమిటి? సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగల పార్టీని ఎన్నుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చాలామంది అనుకుంటుంటారు. కాని వారి ఆలోచనలు దుర్మార్గమైనవి అయినప్పుడు వాళ్ళు చేయగల హాని కూడా అదే మోతాదులో ఉంటుందని మరిచిపోకూడదు.
అవినీతి అక్రమాలతో నిండిన మునుగోడు ఉప ఎన్నికలు
మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించేందుకు మానవహక్కుల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదికల బృందం 15 అక్టోబర్ 2022న చౌటుప్పల్,
ప్రభుత్వానికి అనుకూలంగా లేదని ఏకంగా శాసన మండలినే రద్దు చేయడం అప్రజాస్వామికం
రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వo ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించలేదని ఏకంగా ఆ మండలినే రద్దు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఖండిస్తోంది. ఇది కక్షసాధింపు
Recent Polls In AP A Mortifying And Degrading Spectacle
The Human Rights Forum (HRF) expresses concern and dismay at the manner in which elections took place recently to the
ప్రహసనంగా మారిన 2019 ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ, పార్లమెంటు స్థానాలకూ ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు వ్యవహరించిన తీరు పట్ల మానవహక్కుల వేదిక దిగ్ర్భాంతి చెందుతోంది. ప్రజల