Environmental Issues

Press Statements (Telugu)

ఏలూరు జిల్లా లో నేవల్ ఆయుధ డిపో నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెడుతున్న భూసేకరణ ప్రయత్నాలని తక్షణమే విరమించుకోవాలి

కొయ్యలగూడెం మండలంలో ఆయుధ డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1300 ఎకరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం

Press Statements (Telugu)

విశాఖ నగరం ఊపిరి కోసం పోరాడుతోంది

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ డిజిటల్ గేట్‌వే’గా ప్రచారం చేస్తూ గర్వపడుతున్నప్పటికీ, అదే నగరం ఇప్పుడు ఊపిరి కోసం పోరాడుతోంది. ప్రాణాంతక స్థాయికి చేరిన గాలి కాలుష్యం

Press Statements (Telugu)

డేటా సెంటర్: సమాజానికి, పర్యావరణానికి విపత్తు

పోనీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రయోజనాలనేమన్నా ఒనగూరుస్తుందా అంటే అదీ లేదు. భారతదేశాన్ని ‘డిజిటల్ హబ్’గా మార్చే దిశలో ఒక అడుగుగా గూగుల్ దీనిని అభివర్ణిస్తున్నప్పటికీ, దీని నుంచి అది తీసే లాభాలు స్థానిక ప్రజలకు కాకుండా బహుళజాతి వాటాదారులకే చేరుకుంటాయన్నదే నిజం. ఈ ప్రాజెక్టు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వాస్తవానికి, డేటా సెంటర్లు అత్యంత ఆటోమేటెడ్ విధానాలతో పనిచేస్తాయి. ఒకసారి పూర్తిగా దాని నిర్వహణ మొదలుకాగానే అది సృష్టించే దీర్ఘకాల ఉద్యోగాలు కేవలం వందలలోనే ఉంటాయి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎక్కువగా బయటివారికే దక్కుతాయి. స్థానికులకు వచ్చే ఉద్యోగాలు తాత్కాలికమైనవి, పెద్దగా నైపుణ్యం లేనివి. సదుపాయాల నిర్మాణం, వాటి సాధారణ నిర్వహణ వంటి పనులకే అవి పరిమితం.

Press Statements (Telugu)

బాపులపాడు మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పై విచారణ

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామమలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ బయో ఫ్యూయెల్స్ వారి ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి

Press Statements (English)

Drop Ambuja Cements proposal in Pedagantyada: HRF

The Human Rights Forum (HRF) demands the immediate withdrawal of Ambuja Cements Ltd’s (ACL) proposal to establish a cement grinding unit with cement production capacity of 4 million metric tons per annum (MMTPA) at Pedagantyada village in Visakhapatnam district. Pushing a hazardous, highly polluting industry into the midst of a densely populated area is reckless in the extreme. It amounts to an assault on the people’s right to health, safety and a clean environment. HRF also calls upon the AP Pollution Control Board (APPCB) to cancel, without further delay, the sham public hearing slated for October 8, 2025. We believe it is a mere façade that only seeks to rubber-stamp a project that will cause irreparable harm.

Scroll to Top