కోవిడ్-19 విషమస్థితిలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలి
కోవిడ్-19 విషమస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్‌లను స్వాధీన పర్చుకోవాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్. ఎఫ్) డిమాండ్ చేస్తోంది. […]