State Violence and Repression

Latest Posts, Reports (Telugu)

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక

అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బస్తర్‌ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్‌ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Reports (English)

Citizens’ Report on Security and Insecurity

In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.

Press Statements (Telugu), Uncategorized

బదావత్ రాజు అక్రమ నిర్బంధాన్ని ఖండించండి

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బదావత్ రాజును నిన్న అర్థరాత్రి (25-11-2024) పోలీసులు హనుమకొండ లోని కె. యు. సి. పోలీస్ స్టేషన్ కు పిలిపించి,

Reports (Telugu)

బీల కోసం …. బతుకు కోసం

పామును చంపిన చీమల దండులా ఉద్దానం ప్రజలు సృష్టించిన ఈ చరిత్ర మరుగున పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. చాలా ఆలస్యం
అయినప్పటికీ ప్రజలు తమ గుండెల్లో దాచుకున్న విషయాలను మా కోసం పునఃస్మరించుకున్నారు. ఆ కథనాలన్నీ పోగుచేసి మీ ముందు ఉంచుతున్నాము. అన్ని
సంఘటనలకూ ఇందులో చోటు దక్కకపోయి ఉండొచ్చు. సామాన్య ప్రజల విజయగాథను రికార్డు చేసే బృహత్‌ ప్రయత్నంలో కొన్ని విస్మరణకు గురై ఉండొచ్చు.
వాటిని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. హరిత ఉద్యమాలపై ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధనలు చేసే వారికీ ఈ పుస్తకం ఉపయోగపడాలని మా ప్రయత్నం.

Press Statements (Telugu)

అభూజ్ మద్ ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని

Press Statements (Telugu)

బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.

పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న

Fact Finding Reports (Telugu)

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అకృత్యాలపై విచారణ జరిపించాలి

షాపూర్ నగర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన

Press Statements (Telugu)

పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణను అడ్డుకోవటం ప్రభుత్వానికి సిగ్గుచేటు

ఈ సెప్టెంబరు ఐదవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథ పాలెం గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సాయుధ దళసభ్యులు చనిపోయారని

Press Statements (Telugu)

దళిత మహిళ పై చిత్రహింసలకు పాల్పడ్డ ఎస్.ఐ పై కేసు నమోదు చేయాలి.

దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. శుక్రవారం

Scroll to Top