జొన్నగిరి బంగారు గనులు: ప్రజల జీవితాలు, పర్యావరణం విధ్వంసం — మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం నివేదిక
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని స్వర్ణగిరిగా మారిన జొన్నగిరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ బంగారు గనుల కంపెనీలకు అన్నిరకాల అనుమతులను ఇవ్వడంవల్ల అక్కడి ప్రజల జీవితాలు, […]
