Author name: Human Rights Forum

Press Statements (Telugu)

ల్యాండ్ పూలింగ్ జి.ఓ. 72 ను వెంటనే ఉపసంహరించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయడానికి తీసుకొచ్చిన జి.ఓ. 72 ను వెంటనే ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది.  పేదలకి […]

Press Statements (Telugu)

ప్రభుత్వానికి అనుకూలంగా లేదని ఏకంగా శాసన మండలినే రద్దు చేయడం అప్రజాస్వామికం

రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వo ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించలేదని ఏకంగా ఆ మండలినే రద్దు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఖండిస్తోంది.  ఇది కక్షసాధింపు

Press Statements (Telugu)

స్థానిక ఎన్నికల్లో ఆదివాసీయేతరులకు సీట్ల కేటాయింపు పెసా ఉల్లంఘనే

ఈ నెల  జరగనున్న జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ఎన్నికలలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లోజెడ్‌పి‌టి‌సి స్థానాల్లో 7 స్థానాలను  జనరల్ కేటగిరిగా ప్రకటిoచి మిగిలిన 4స్థానాలనుబి.సి.మహిళలకుకేటాయించారు.

Press Statements (Telugu)

రాజధాని ఏర్పాటుకు పరిపాలనా వికేంద్రీకరణే ప్రాతిపదిక కావాలి

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇటీవల వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆమోదయోగ్యమైన నిర్ణయమే. గత తెలుగుదేశం

Press Statements (Telugu)

జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఏ.బి.వి.పి. గుండాలు చేసిన దాడి అమానుషం

జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఆదివారం రాత్రి  ఏ.బి.వి.పి. గుండాలు చేసిన అమానుష దాడిని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) తీవ్రంగా ఖండిస్తోంది.ముసుగులు ధరించిన రౌడీ మూకలు ఇనప

Press Statements (Telugu)

దిశ కేసు: పోలీసుల చట్టబాహ్య హత్యలు

హైదరాబాద్‌లో నవంబర్‌ 27, 2019న ఒక పశువైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులయిన నలుగురినీ పోలీసులు కాల్చి చంపివేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టబాహ్య

Scroll to Top