కోవిడ్ వల్ల ప్రాణహాని జరగకుండా ఉపాధి పనులను ఆపేసి కూలీలకు అడ్వాన్సు చెల్లించాలి
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులకు ప్రాణ హాని ఉంది కనుక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ.) కింద చేపట్టే పనులను […]
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులకు ప్రాణ హాని ఉంది కనుక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ.) కింద చేపట్టే పనులను […]
విషయం: గ్రామీణ ఉపాధి పనుల వల్ల పెద్ద ఎత్తులో కరోనా వ్యాపించే ప్రమాదం. పనిని వాయిదా వేసి వేతనాలు ముందుగానే చెల్లించాలని ప్రభుత్వానికి మానవ హక్కుల వేదిక
కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం వైద్యులకు కావలసినన్ని ఎన్-95 మాస్క్ లు సమకుర్చలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ రావును సస్పెండ్
కోవిడ్-19 విషమస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్‌లను స్వాధీన పర్చుకోవాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్. ఎఫ్) డిమాండ్ చేస్తోంది.
జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) మొత్తాన్ని తిరస్కరించకుండా 2010 నాటి జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) ని అమలు చేస్తామంటే సరిపోదని, మొత్తం ఎన్.పి.ఆర్.ని తిరస్కరిస్తే తప్ప
రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయడానికి తీసుకొచ్చిన జి.ఓ. 72 ను వెంటనే ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది. పేదలకి
రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వo ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించలేదని ఏకంగా ఆ మండలినే రద్దు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఖండిస్తోంది. ఇది కక్షసాధింపు
ఈ నెల జరగనున్న జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ఎన్నికలలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లోజెడ్‌పిటిసి స్థానాల్లో 7 స్థానాలను జనరల్ కేటగిరిగా ప్రకటిoచి మిగిలిన 4స్థానాలనుబి.సి.మహిళలకుకేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇటీవల వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆమోదయోగ్యమైన నిర్ణయమే. గత తెలుగుదేశం
జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఆదివారం రాత్రి ఏ.బి.వి.పి. గుండాలు చేసిన అమానుష దాడిని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) తీవ్రంగా ఖండిస్తోంది.ముసుగులు ధరించిన రౌడీ మూకలు ఇనప