Prisoners Rights

Representations (English)

Alleged Maoist sympathisers languishing in Prison: HRF appeals to Telangana CM for Humane Review of cases

During the past year, a large number of persons associated with the Maoist movement, including some who were previously members of armed squads, have surrendered or otherwise come out of underground activity and sought to return to mainstream social life in the States of Chhattisgarh, Jharkhand, Odisha and Telangana. The respective governments have facilitated and accepted such surrenders and are pursuing policies of rehabilitation and reintegration. This development is significant because it demonstrates that even in dealing with a violent political conflict, the State can recognise the possibility of reconciliation and a return to peaceful social life.

Against this background, the continued incarceration of persons alleged merely to have supported or sympathised with the Maoist movement warrants particular scrutiny

Representations (Telugu)

జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరుల, కార్యకర్తల కేసులను సమీక్షించి, వారిని విడుదల చేయాలి

గత ఏడాది కాలంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న సుమారు 2,500 మంది, అందులో దళ సభ్యులు మరియు నాయకులు అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి లొంగుబాట్లను స్వీకరించి, వారిని తిరిగి సామాజిక జీవితంలోకి తీసుకురావడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా ఆయా ప్రభుత్వాలు సమీక్షస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ సభ్యులు కాకపోవచ్చు. కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణల తో జైళ్లలో ఉన్నారు.

Press Statements (Telugu)

చిలకలూరిపేట బస్సు దహనం కేసులో 32 సంవత్సరాలకి పైగా కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలి

చిలకలూరిపేట బస్సు దహనం కేసులో 32 సంవత్సరాలకి పైగా కారాగార శిక్ష అనుభవిస్తున్న సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్ధన రావు లను విడుదల చేయమని ఆంధ్ర

Representations (English)

HRF appeal to CM, Telangana to declare amnesty to the eligible prisoners in the Prisons of Telangana

We desire the government to release all Life Convicts who have completed 14 years of sentence including remission period, with no reference to the criminal sections. We request the Government to review the issue of the prisoners undergoing substantive sentence with sympathy and release them prematurely. Those who are sentenced under Cr.PC 302 and completed 7 years actual sentence and 3 years remission period be released.

Press Statements (Telugu)

విప్లవ కవి వరవరరావు కి తక్షణమే వైద్య సేవలు అందించాలి

ప్రముఖ విప్లవ కవి, రచయత పి. వరవరరావుకి తక్షణం వైద్య నిపుణుల సహకారంతో చికత్స చేయించి తగిన వైద్య సహాయం అందజేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.అర.ఎఫ్.) సంబంధిత

Scroll to Top