బానోతు దీపిక తల్లిదండ్రులను చంపిన ఉన్మాదికి గరిష్ట శిక్షి విధించాలి
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయి గూడెం గ్రామ హామ్లెట్ ‘పదహారు చింతల తండా’ లో 11వ తేదీ గురువారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల విషయంలో ఈరోజు మానవహక్కుల వేదిక బృందం బాధితులను కలిసి వివరాలను సేకరించింది.