లోపభూయిష్టంగా జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రభుత్వం సరిదిద్దాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాలనాపరమైన పునాది, హేతుబద్ధమైన తర్కం లోపించిందని మానవ హక్కుల వేదిక (HRF) అభిప్రాయపడుతున్నది. జిల్లాల […]