ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని, నిరసిస్తున్న స్థానికుల పైన క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని హెచ్.ఆర్.ఎఫ్ ఖండిస్తోంది
ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామంలో చెట్టు పట్టా లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్న ఇరిగేషన్ యంత్రాంగం, ఆధిపత్య కులాల రైతులు.
బిపిసిఎల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి
ఎన్టీఆర్ జిల్లా, పరిటాల గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో మత ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసిన వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి
వినాయక నిమజ్జనం సందర్బంగా అశోక్, రంగస్వామిని పై దాడికి పాల్పడిన సి.ఐ శ్రీనివాసులును విధుల నుంచి తొలగించాలి
రైవాడ దగ్గర ప్రతిపాదించిన 900 మెగావాట్ల ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (PSP) కు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలి
నెల్లూరు జిల్లా కరేడు పంచాయతీ లోని గ్రామాలలో ఇండో సోల్ సోలార్ పరిశ్రమ ఏర్పాటు కి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మానవ హక్కుల వేదిక