Author name: Human Rights Forum

Fact Finding Reports (Telugu)

ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రతిపాదిత పి.ఎస్.పిలను రద్దు చేయాలి

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన పంప్డ్ స్టోరేజ్‌ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్‌(PSP)లను రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని మానవ

Fact Finding Reports (Telugu)

మల్లికార్జున్ పై హిందూత్వ ఉన్మాదుల దాడి గర్హనీయం

మల్లమరి మల్లికార్జున్ నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు. 2018 జూలై 8వ తేదీన కోటగిరి పాఠశాలలో చేరాడు. 2022

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)

ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.

Scroll to Top