కృష్ణా జిల్లా ఆరుగొలను గ్రామంలో శ్రీ హనుమాన్ బయో ఫ్యూయెల్స్ సంస్థ చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాల్సిందిగా విజ్ఞప్తి.
మందమర్రి విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.