Agrarian Crisis

Representations (Telugu)

నాసిరకం విత్తనాలు, ఎరువులు, కల్తీ రసాయన మందులు అమ్ముతున్న వ్యాపారుల పై కేసులు నమోదు చేయాలి.

నల్లగొండ జిల్లా రైతాంగం సరైన వర్షాలు పడక ఎదురుచూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడక్కడ కొద్దికొద్దిగా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. బోర్ల యందు నీరు వసతి ఉన్నవారు నారుమల్లు సాగు చేసుకుంటూ కొద్దికొద్దిగా వరి మల్లు తడుపుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడుతుంది.

Fact Finding Reports (Telugu), Latest Posts

కౌలు రైతులకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత

రెండు కుటుంబాల వారు వ్యవసాయం కలిసిరాకపోవడానికి వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు పెరిగిన పెట్టుబడులు, కల్తీ మందులని చెప్పారు. వారి కళ్ళకు అవే కనపడుతున్నాయి. వ్యవసాయం నడ్డి విరుస్తున్న ప్రభుత్వ విధానాలే ఈ స్థితికి ప్రధాన కారణం కాగా వ్వాటికి తోడుగా  వాతావరణ మార్పులు కూడా చేరి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రెండు సంఘటనలలోనూ మాకది స్పష్టంగా కనపడింది. కొత్త ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్యాకేజిని ప్రకటిస్తే వారు కొంతైనా అప్పుల బాధ నుండి బయటపడతారు. అలాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయంలో భరోసా ఇచ్చి అన్ని పధకాలకు అర్హత కలిపించాలి. వాతావరణ వైపరీత్యాలు జరిగినప్పుడు సమయానికి నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. యే ప్రభుత్వానికైనా ఇది కనీస బాధ్యతగా ఉండాలి.

Fact Finding Reports (Telugu)

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జీఓ 43 ప్రకారం ఆదుకోవాలి

వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న అన్యాయమైన విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు కోలుకోలేని పరిస్థితికి నెట్టబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానవహక్కుల వేదిక (హెచ్‌. ఆర్‌. ఎఫ్‌),

Scroll to Top