ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జీఓ 43 ప్రకారం ఆదుకోవాలి
వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న అన్యాయమైన విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు కోలుకోలేని పరిస్థితికి నెట్టబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానవహక్కుల వేదిక (హెచ్. ఆర్. ఎఫ్), […]