స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మిక వ్యవస్థను ప్రైవేటు సంస్థ రాంకీకి అప్పగించవద్దు. కార్మికుల స్వయం ఉపాధి, సామాజిక భద్రతను ప్రభుత్వం కాపాడాలి – మానవ హక్కుల వేదిక డిమాండ్
అర్థ సత్యాలు, అవక తవకలతో కూడిన అసమగ్రమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపడం చట్ట వ్యతిరేకం !