రావి పహాడ్ గ్రామంలో ఇతనాల్ పరిశ్రమను సందర్శించిన మానవ హక్కుల వేదిక బృందం
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ […]
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ […]
రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024
తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి
విద్యా నగర్, శివమ్ రోడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా బైటకమ్మరి అనబడే సంచార జాతికి చెందిన దాదాపు పది కుటుంబాలు గృహనిర్మాణానికి అవసరం అయిన గునపాలు,
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.
మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాల
మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గొర్రెపాటి మాధవరావు హఠాన్మరణం పట్ల మా సంస్థ ఉభయ రాష్ట్రాల
ఇందులో దాపరికమేమిలేదు, సూటిగానే చెప్తున్నాను. చేను విశాఖ ఉక్కు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలే ఆ కంచె. రక్షించాల్సిన ఆ పచ్చని కర్మాగారాన్ని బక్షిస్తున్నది కేంద్ర రాష్ట్ర